నెను స్టడిస్ లొ చాలా వీక్. నెను 9th పాస్ అయిన తరువాత మా అమ్మ తిరిపతి కి తీసుకొని వెళ్ళి గుండు కొట్టించి 10th పాస్ అయిన తరువాత వచ్చి గుండు కొంటించుకుంటాను అని నాతొ మొక్కు మొక్కించింది. ఇధి
నెను ప్రతి సవంత్సరం మొక్కుకొనే మొక్కు.
నా జుట్టు చలా ఫాస్ట్ గా పెరగడం వల్ల ప్రతి పరీక్షల ముందు చాలా పెరిగి ఉంటుంధి. ఈ సవంత్సరం 1oth మ్యాథ్స్ , స్యెన్సె లొ ఫైల్ అయ్యాను. సుప్లిమెంటరి కూడా పొయింది.
మొక్కు కాబట్టి జుట్టు కత్తిరించకూడదు అని మా అమ్మ చెప్పింది. ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇంట్లొనె ఉంటు చదువుకుంటున్నాను. అక్క మథ్స్ లొ చాలా స్ట్రాంగ్ కనుక నాకు మథ్స్ చెబుతు ఇంటర్ చదువుకుంటుంధి.
అలా రోజులు గడుస్తు పొయిన కొద్ధి నా జుట్టు చాలా పెరిగి పొయింది. ఒక రొజు అమ్మని పిలిచి, " అమ్మ జుట్టు బాగా పెరిగి పొయింది. ఒక్క సారి కట్ చెయించుకుంటాను" అని అన్నాను. అమ్మ చంప మీద కొట్టి, "తప్పురా! మొక్కు ఉంది. జుట్టు కట్ చెయించుకుంటె పాపం తగులుతుంది" అని తిట్టింది. అప్పుడు చెసీది ఏమి లెక ఎడ్చి ఊరుకున్నాను. "జుట్టుతొ చదవటానికి ఇబ్బందిగ ఉంటె అక్క లాగ జఢ వెసుకొ, ఎలగొ నీకు బ
యట పనులు ఎమీ లెవు కద! , ఇంట్లొ నెను, నీ
అక్క
మాత్రమె ఉన్నాము కద! ఎవరు చూడరులె"
అని అమ్మ అరిచింది. పక్కనె చదువుకుంటున్న అక్క నా వైపు తిరిగి నవ్వూతూ "అమ్మా! కరెక్ట్ గా చెప్పవే, వీడు చిన్నప్పుడు నా జడ లాగి ఎడ్పించె వాడు కదా, ఇప్పుడు నాకు చాన్స్ వచ్చింది." అని ఎగతాలి చెసింది.
కొన్ని నెలల తరువత, నా జుట్టు వీపు మధ్య వరకు పెరిగింది. ఒక రొజు అక్క మాథ్స్ చెప్తున్నప్పుడు నెను జుట్టు సరి చెసుకొవటం చూసి, "ఓరెయ్! నీకు నెను చెప్పేదీ ఎక్కుతుందా లెక అడ్డంగా తల ఊపుతున్నావా?"
అని అరిచింధి. "అర్దం అవుతుంది, కావాలంటె నువ్వు టెస్ట్ చెసుకొ"
అన్నాను. "సరే! నెను ఒక పరిక్ష పె
డ్త, పాస్ ఐతె సరే, లెకపొతె....నీకు జడ వేస్తా" అ
ని చాలేంజ్ చె

సింది. నెనూ ఎమీ అలొచించకుండ
నేను ఓడిపోవలని అక్క చాలా కష్టమైన క్వచ్చన్స్
ఇచ్చింది. నేను చెయలెక పోయను. అప్పుడు అక్క "ఓడిపోయావు కదా! రా జడ వెస్తా" అని నవ్వుతు వచ్చింది. నేను సరదాగా అంటుందిలె అనుకున్నాను, కాని దువ్వెన పట్టుకొని వచ్చింది. నాకు
జడ వద్దు అని నేను పక్క రూంలొకి పరిగెత్తాను.అక్క వె
నుకనె వచ్చి "మగొడివి ఐతె మాట మీద ఉండు, కాకపొతె నీ ఇస్టం" అని హెళన చేసింది. నేను తట్టుకొలెక "ఏలగో ఇంట్లొ ఎవరు జనాలు లెరు బయటకు కూడా వెళ్ళేది లే
దు." అని అలొచించి "సరే అక్క వెసుకో..నకేం భయమా! నేను మగాడ్ని" అని అక్క దగ్గరికి వచ్చి కూర్చున్నాను. "వెనక్కి
తిరిగి కూర్చొ" అని చెప్పి నా జుట్టు ని దువ్వడం మొదలెట్టింది. పది నిమిషాల తరువతా నన్ను అద్దం ముందు తీసుకొని వెళ్ళి "చూడరా! నీ ఫస్ట్ జడ. ఏల వుంధో చూసి చెప్పు" అని నవ్వుతూ
అడిగింది. అక్క వెనుక నిలబడి ఇంకో అద్దం పట్టుకొని చూపించింది. నేను నా కళ్ళని నమ్మలెకపోయాను. నా జుట్టు
చాల పొడువుగా, జడ నా నడుం దాక ఉంధి. "అక్క ఎంటె ఇది! ఇంత పొడువుగా ఎల చెసావ్" అని అడిగాను. అప్పుడు అక్క అసలు విషయం చెప్పింధి. నా జుట్టు కి అమ్మ సవరం పెట్టిం
ధని. అప్పుడె అమ్మ రూంలొకి వచ్చించి. "చూడు అమ్మ! వీడికి జడ వేసా, ఎలా ఉందొ చూడూ" అని అక్క అమ్మ దగ్గరికి పరిగెత్తింధి. "చాలా బాగుంది, ఇలాగే రోజు వేయెంచుకోరా! తల నొప్పి ఉండదు, బాగ చదివి ఆ పదో తరగతి ఉద్ద
రించు" అని తిట్టింది.సరే అన్నాను.

ఇలా ప్రతి రోజు ఎదో ఒక క్వస్చన్స్ అడిగి చెయకపొతె నాకు జడ వేసెది మా అక్క. నాకు కూడ జడ
వేయించుకుంటె తల నొప్పి తగ్గి చదవటానికి ఇబ్బంది ఉండేది కాదు. జుట్టు కూడా మొఖం
పైన రాకుండా ఉండేది. అలా నాకు జడతొ
ఉండటం అలవాటు అయ్యింది. ప్రతి రోజు ఒక్కొక్క రకంగా జడ వెసేది మా అక్క.
అలా కొన్ని నెలల గడిచిన తరువాతా నా పరిక్షలు దగ్గరికి వచ్చాయి. "ఈ సారి పాస్ కాలేక పొతే నీ జడకి అమ్మ సవరం కూడ అవసరం ఉండదు, నీ నడుం కింద వరకు నీ జుట్టు వచ్చెస్తదిరా!!" అని మా అక్క రొజు ఎగతాలి చెస్తూ
ఉండేది. మా అక్కకి నడుం వరకె జుట్టు ఉంటుంది, కాబట్టి ఈర్షతొ అలా అంతుందిలె అని ఉరుకొనె వాడిని.
ఒక రోజు కరెంట్ పొతె నెను హాల్ లోకి వచ్చి కుర్చిలొ కొర్చొని చదువుకుంటున్నాను. అప్పుడు జరిగిన సంఘటన నా జీవీతాన్ని మార్చి వెస్తుందని నెను ఉహించలేకపోయాను.
వెనుక నుంచి "పద్మ, అమ్మని పిలువు అమ్మొరు గుడికి వెల్దాం అని చెప్పింది" అని మా ఇంటి పక్క ఆంటీ కిటికి లొంచి పిలిచింది. అప్పుడు నా గుండె ఆగినంత పని అయ్యింది. మా అక్క పెరు పద్మ, మా అక్క ఇంట్లొ ఉన్నప్పుడు టిషర్ట్స్, నైట్ ప్యాంట్స్ వేసుకుంటుంది. ఆంటి నన్ను వెనుక నుంచి చూసి, నా
జడ, టిషర్ట్స్, నైట్ ప్యాంట్స్ చూసి నన్ను మా అక్క అనుకుంది. నెను వెనుకకు తిరిగకుండ లొపలికి వె
ళ్ళి "అమ్మ, నిన్ను రాధిక ఆంటి పిలుస్తుంది" అని మెల్లగా చెప్పాను.
హమ్మయ్య!! పెద్ద గండం
తప్పిందిలె అనుకొనె లోపె మా అక్క బయట నుంచి వచ్చింది.
రాధిక ఆంటీ: "పద్మ! నువ్వు బయట ఉన్నవా!! మరి లోపల చదువుకుంటుంధి ఎవరు?".పద్మ అక్క: "లోపల ఉంధి మా తమ్ముడు".రాధిక ఆంటీ:"తమ్ముడు కాదు, అమ్మాయి ఎవరు? పెద్ద జడ వెసుకొని సన్నగ, పొడుగ్గ ఉంది"ఇంతలొ అమ్మ బయతికి వచ్చి, "ఎంటే రాధికా! మావాడు నువ్వు అప్పుడె వచ్చావ్ అని చెప్పాడు. ఎవరో అమ్మాయి అంటున్నావ్, ఎంటే విషయం" అని బయట ఉన్నఆంటీని హాల్ లొకి పిలిచింది.రాధిక ఆంటీ: "నీకు నెను వచ్చానని చెప్పింది ఎవరే"అమ్మ : "ఇంకెవరు మావాడు"రాధిక ఆంటీ: "ఏది చూడని" అని బెడ్రూం లొకి వచ్చింది.రాధిక ఆంటీ: "ఓ!!! జడ చూసి పద్మ అనుకున్న. అచ్చం అమ్మయిలాగే ఉన్నవ్"అమ్మ : "వీడికి మొక్కు ఉందిలె, అందుకె జుట్టు పొడువుగా ఉంటె పద్మ జడ వెసీంది"రాధిక ఆంటీ : "బాగుంది, పద మనం అమ్మొరు గుడికి వెళ్ళాలి."అమ్మ : "నరే, పది నిమిషాల్లొ రెడి అయితా!! పద్మ నువ్వు కూడా రావే వెళ్దాం."రాధిక ఆంటీ : "ఔను పద్మ, ఈ రోజు అమ్మొరు తల్లి చదువులమ్మ అవతారం ఎత్తుతుంది. నీకు ఇంజనీరింగ్ లొ సీట్రావాలని కోరుకోవచ్చు"అమ్మ : "మావాడికి కూడ మొక్కుకొనె అవకాశం ఉంటె బాగుండు. అమ్మొరు గుడికి ఈ రోజు అడావాళ్ళేవెళ్ళాలి"రాధిక ఆంటీ : "జడ ఎలాగొ ఉంది. బొట్టు పెట్టి, గాజులు వేస్తె అచ్చం అమ్మయిలాగే ఉంటాడు"అక్క : "అవునే అమ్మ!! నా లంగ వోని వెస్తే, ఎవరికి అనుమానం కూడా రాదు"
ఇదంతా వింటున్న నేను హాల్ లొకి వచ్చి, "మీకెం పని లేదా, నన్ను ఎందుకు ఎగతాలి చెస్తారు" అని కొపంగా అరిచాను. ఇంతలొ "అమ్మ, నెను రెడి నా డ్రెస్ ఎలాగుంది సరళ ఆంటీ!" అం
టూ దివ్య వచ్చింది. దివ్య రాధిక ఆంటీ కూతురు, నా క్లాస్‌మెట్ తను పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, తను మా అక్క జూనియర్. మా రెందు ఫ్యామిలిస్ పక్కపక్కనె ఉంటూ చాల కలిసి మెలిసి ఉంటాం.

"ఏయ్!! నీ జుట్టు!! జడ
ఎ
వరు వేసారు!! బలే ఉన్నావ్" అని దివ్య నాకేసి చూసి నవ్వటం మొదలుపెట్టింది. నే
ను కొపంగా ఇంట్లొకి వెళ్ళి జడ విప్పే
సి కూర్చున్నాను. అమ్మ కూద ఇంట్లొకి వచ్చి
, " ఓరే! ఈ ఒక్క సారి నా మాట
విను, ఒక్క సారి మొక్కుకొ తప్పకుండ పాస్ అవుతావ్." అని కోపంగా నా మెధ అరిచింది.
అమ్మ : "ఎవరికి అనుమానం రాదులెరా, రాత్రి పూట కదా, ఎవరైన అడిగితె నా అక్క కూతురు... మొన్నే వచ్చింది అని చెప్తాలే"అమ్మ : "పద్మ, దివ్య ఇలా రండే! వీడిని రెడీ చెయండి"నేను: "అమ్మ, వద్దే! నెను రాను, మీరు వెళ్ళండి"అమ్మ: "దరిధ్రుడా! నువ్వు వస్తున్నావ్ అంతే, మొక్కుకుంటె పదొ తరగతి పాస్ అవుతావ్" అనిమొట్టెకాయ్ వేసి చెప్పింది.పద్మ అక్క: "ఓరెయ్! అమ్మతొ పెట్టుకుంటావ్ ఎందుకు.. అమ్మ ఎవరి మాట వినదని తెలుసు కదా...పదా నెను నిన్ను రెడి చెస్తా "దివ్య: "పద్మ.. నీ బ్లూ లంగావొని వేయీ, బాగ సెట్ అవుతుంది."అక్క: "కరక్ట్ గా చెప్పవ్. మొన్న నువ్వు కొన్న హీల్స్ చెప్పులు తీసుకొని రా. అవి మ్యాచ్ అయితాయి"నేను: "హీల్స్ వద్దు అక్క, కష్టంగా ఉంటది"అక్క: "అమ్మా... వీడు చొడవే.. మాట వింటం లెదు"అమ్మ: "ఓరెయ్..నెను వచ్చానంటె దెబ్బలు పడ్తాయి"నేను: "వద్దులే..నెను వింటున్నా....అక్క..ని ఇస్టం వచ్చినట్టు చేసుకో"అక్క:"అలా రా దారికి...పదా టీషర్ట్, ప్యాంట్ విప్పు"నేను:"నీ ముందు విప్పను"అక్క:"అమ్మా....."నేను:"అరవకే.. నేను అన్నది నీ ముందు విప్పను అని"అక్క:"సరే, ఆ పక్కకి వెల్లి విప్పి ఈ లంగ వేసుకొని రా"
నెను అక్క చెప్పినట్టు పక్కకి వెళ్ళి బట్టలు విప్పి, అక్క ఇచ్చిన లంగ వెసుకొని
వచ్చా. అప్పుడే
దివ్య
కూడ హీల్స్ తీసుకొని వచ్చి "సరిపొతయొ లెదో చూడు" అని నా కాళ్ళ కింద వేసింధి". ఇక చెసిది ఎమీ లేక వెసు
కున్నాను. అవి 3" హీల్స్, ఫస్ట్ టైం కాబట్టి నడవటం
కొంచెం కష్టం అయ్యింది. "ఇలా వచ్చి ఈ చైర్లొ కూర్చూని మెము చెప్పి
నట్టు విను" అని అక్క పిలిచింది. అక్క చెప్పినట్టు వెళ్ళీ చైర్లొ కూర్చున్నాను. అక్క తన పాత బ్రా నాకు తొడిగి అందులొ కొన్ని పాత బట్టలు పెట్టింది. దివ్య
పింక్ నెయిల్ పేంట్ తీసుకొని నా కాళ్ళ గోళ్ళకి
వెస్తూ " గోరింటాకు కూడ పెడ్తె బాగుంటుంది కద పద్మ" అని ఇద్దరు నవ్వుకుంటున్నారు. నెను ఇక భరించలెక, సిగ్గుతొ
కళ్ళు మూసుకొని కూర్చున్నాను.
అక్క బ్రా మీద బ్లౌస్ వెసీ హుక్స్ పెట్టింది. "బ్లౌస్ కరక్ట్ గా ఫిట్ అయ్యింది కద దివ్య!" అని దివ్యకి నా చెతి గోళ్ళకి పేయింట్ వెయమని నా చెయ్యి ఇస్తు అడిగింది. "కొంచెం ముందు లూస్‌గా ఉంది, ఇంకెమైనా కర్చిఫ్లు పెట్టు" అంటూ నా చెతి గోళ్ళకి పింక్ కలర్ పేయింట్ వేస్తు చెప్పింది. అక్క పక్కనే ఉన్న కర్చిఫ్లు ఉండగ చెసి బ్లౌస్ లొపల పెట్టింది. నెను కళ్ళు తెరిచి చూసేసరికి నా బ్లౌస్ లొ వక్షొజాలు ఉన్నట్టు అనిపించింధి. దివ్య నా అన్ని గోళ్ళకి పేయింట్ వేసేసి, "పద్మ నీ పాత
పట్టీలు ఉండెవి కద! ఏవి? వెద్దాం పట్టు" అంటూ అ

క్క వైపు చూసి నవ్వుతూ అడిగింది. "సరే! తెస్తాను, ముందు ఈ మ్యాచింగ్ బ్లూ గాజులు వీడికి తొడుగు" అంటూ అక్క పట్టీల కొసమని వెల్లటానికి బీరువా దగ్గరికి వెళ్ళింది. "దివ్య, గాజులు వద్దే, నెను అబ్బయిని కదా" అని మెల్లగా దివ్యని రెక్వెస్ట్ చెసాను. "ఓరెయ్... అమ్మని పిలవమంటావా..." అని అక్క గట్టిగా అరిచింది. "ఓసెయ్..ఎంత సెపే...తొందరగా కానివండి" అని అమ్మ ఆంటితొ మట్లాడుతూ అరిచింది.
అక్క ఒక మ్యచింగ్ జ్యుయలరి సెట్, తన పాతా వర్షం పట్టిలతొ బీరువా దగ్గర నుంచి వచ్చింది. పట్టిలూ దివ్య కి ఇచ్చి నా మెడలొ సెట్ పెట్టింది. దివ్య గాజులు తొడిగి పట్టిలు తీసుకొని నా కాళ్ళకి పెట్టటానికి కిందకి వెళ్ళింది. చిన్న
ప్పుడు ఒక మొక్కు కోసం అని అమ్మ నా చెవులు కుట్టించింది. అవి తెయకూడదు, చెవుల్లొ ఉండాలి అని రింగులు తీయలెదు. అక్క వాటిని తీసి పొడుగ్గ ఉన్న లొలాకులు వేసింది. నొప్పిగ ఉందన్న వినలేదు. దివ్య పట్టిలు పెట్టెసి జడ వేసింది. అక్క ఐబ్రౌస్ త్రెడ్డింగ్ చెసింది. "ఇక నిలబడు, వొని కట్టాలి" అని అక్క లేపింది. దివ్య ఒక మ్యాచింగ్ బొట్టు బిళ్ళ పెట్టి ఫెస్ పైన ఎదో మెకప్ చెసింది. అక్క వొని కట్టి నన్ను డ్రెస్సింగ్ టెబుల్ ముందు నిలబెట్టింది.
"అయ్యిందా, అమ్మాయులూ? రండి ఇక వెళ్దాం" అంటూ అమ్మ హాల్ నుంచి అరిచింది. చెరొ వైపు పట్టుకొని నన్ను హాల్ లొకి తీసుకొని వచ్చారు. "వావ్!! చాలా అందంగా చెసారే, కదా రాధిక" అని అమ్మ ఆంటీని అడిగింది. "అవును , చాలా బాగా చెసారు. సరే గాని ఈ మల్లె పూలు పెట్టుకొని ముగ్గురు పదండీ" అని ఆంటీ లెచి అమ్మతొ బయ్తకి నడిచింది. ఆక్క మల్లెపూలని మూడు భాగాలు చెసి నా జడలొ కూర్చింధి. జారిపొకుండ దివ్య సైడ్ పిన్ ఒకటి పెట్టింది. తరువాత ముగ్గురం బయటకు వెళ్ళి అమ్మ, ఆంటీతొ కలిసి అమ్మొరు గుడి కి వెళ్ళాం.
అక్కడ చాలా మంది అడవాళ్ళు పూజలు చేస్తున్నారు. "అక్కడ ఎవరో అమ్మొరు కి కొత్త ముక్కు పుడుక తెచ్చారు, వల్లాది ఏదో మొక్కు అనుకుంటా" అని అమ్మ చెప్పింది. అందరం అక్కడ కూర్చొని మొక్కుకున్నాం. నేను కూడ పదొ తరగతి పాస్ అవ్వాలని అని మొక్కుకున్నా. అప్పుడే అక్కద ఒక ముసలి అవిడకు పూనకం వచ్చి అమ్మొరు తల్లి ఆవాహించింది. "నాకు కొత్త ముక్కు పుడుక ఇచ్చారు...కాబట్టి పాత ముక్కుపుడుక ఎవరైతె ఇప్పటి వరకు ముక్కు కుట్టించుకొకుండా ఉన్న అమ్మయికి పెట్టండి...నా ముక్కుపుడుకె తన మొదటిది అయ్యి ఉండాలి....ఆ
అమ్మయి పెద్దమనిషి అయి ఉండాలి" అని పూనకంలొ చెప్పింది. మాది పల్లెటూరు కాబట్టి అందరు అమ్మాయిలు చిన్నప్పుడె ముక్కు కుట్టించుకుంటారు. అంధరు ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇంతలొ నా పక్కన ఉన్న ఎవరూ "ఇక్కడ ముక్కు పుడుక లెని అమ్మాయి ఉంది" అని గట్టిగ అరిచింది. నేను అమ్మాయిని కాదు అంటే అక్కడ అందరు నన్ను చంపెస్తారని మాకు తెలుసు. మా ఉరిలొ మూఢనమ్మకాలు ఎక్కువ. అమ్మ, అక్క, ఆంటీ , దివ్య ఎమీ చెయలేక పొయారు. నన్ను ఇద్దరు ఆడవాళ్ళు పట్టుకొని నా ఎడమ వైపు ముక్కుని సూదితొ కుట్టించారు. తరువాత అమ్మొరి ముక్కుపుడుక నాకు పెట్టారు. "దీనిని వారం వరకు తీయకూడదు, ప్రతి రోజు నువ్వు పూజకి రావాలి" అని పూనకం వచ్చిన ఆమె చెప్పి పూనకం వదిలింది.

నేను చాలా కోపంగా లేచి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను. అమ్మ "నీకు అమ్మవారి కటాక్షం లభించింది. నోరు మూసుకొని ఇంటికి పద
". నోరు తెరిస్తె నా గొంతు విని నేను మగవాడ్ని అని తెలిసిపోతుందని అలాగె అని తల వూపాను. అందరం కలిసి ఇంటికి బయలదెరాం. టక్ టక్ మనె హీల్స్, ఛన్ ఛన్ అనె పట్టీలు, ఖన్ ఖన్ అనె గాజులు, చెవిలొ దిద్దులు శబ్ధాలు అన్ని నాకు చాలా వింతగా అనిపిస్తున్నాయి. "వీడు వారం రోజులు అమ్మాయి లాగే ఉండాలి, లెకపోతె ఎవరైన చూస్తె మన అందరిని వదిలి పెట్టరు" అని రాధిక ఆంటీ అమ్మతొ చెప్పింది. "పర్లెదులె అమ్మ! నాకు, దివ్యకు రెపటి నుంచి సెలవలు కదా..మెము చొసుకుంటాం లె.." అని అక్క అమ్మకి భరోసా ఇచ్చింది "రేపట్నుంచి రోజు నేను జడ వెస్త పద్మ...సరెనా" అని దివ్య నన్ను చూసి నవుతుంటె నాకు ఎమి చెయలో అర్దం కాక సిగ్గుతొ తల వంచుకొని నడుస్తు ఉండిపొయాను.
తరువాత వారం రోజులు దివ్య, అక్క, నేను కలిసి ఒకె దగ్గర ఉన్నాం. అక్క నన్ను తన చెల్లిగా చూసుకుంది. దివ్య కూడా తన స్నెహితురాలిగా చూసింది. రకరకాల లంగవోనీలు నాకు వెసారు. మెము ముగ్గురం కలిసి బయతకి షాపింగ్‌కి కూడ
వెళ్ళాం. కాని ఇదంతా నా ఇష్టంతొ చెయలేదు, తప్పక చెసాను.

వారం రోజులు కాకముందె, నెనూ ఎవరికి చెప్పకుండ అమ్మొరీ ముక్కుపుడుక తీసి వెసాను. అప్పుడు నా మళ్ళి ముక్కుపుడుక వచ్చెసింది. అది బ్లూ రంగు లొ మెరిసిపోతు ఉంది. నాకు అది చూసి కళ్ళు తిరిగియి. నెను అక్కడె ఉన్న మంచం మీద పడిపొయాను. రాత్రి పూట కాబట్టి ఎవరు నన్ను గమనించలేదు.
నాకు ఉదయం మెళుకువ వచ్చింది. ఒళ్ళంత ఎదొ తెలియని అనుభూతి.కళ్ళు బరువుగ అనిపిస్తున్నాయి. బహుశ నాకు జ్వరం వచ్చి ఉంటుందని మెళ్ళగా లేచాను. నా ఎద దగ్గర బ్రాలొ చాలా ఉబ్బెత్తుగా అనిపించింది, రాత్రి అక్క ఎమైన కర్చీఫ్‌లు పెట్టిందెమోనని చెయ్యి పెట్టి చూసా. కాని నాకు ప్రాణం పొయినంత పని అయ్యింధి. అక్కడ కర్చీఫ్‌లు ఎమి లేవు. అవి నిజంగానే ఉన్నాయి. నేను ఎమైనా కళ కంటున్నానేమొనని బాత్రూం కి వెళ్ళి ముఖం కడుగుకుందాం అని బాత్రుం లొకి వెళ్ళాను. ముఖం మీద నీళ్ళు పొసూకొని టాతిలెట్ కి వెళ్దాం అని కింద చెయి పెట్టాను. అంతే, అక్కద ఎమీ లెదు, నెను గట్టిగా "అమ్మ..." అని అరిచాను. అమ్మ పరిగెత్తుతూ వచ్చిందీ. "ఏంటే!! ఎందుకు అంతా పెద్దగ అరిచావ్" అని కోపంగా అడిగింది. "అమ్మ, నేను పూర్తీగా మారిపొయానే" అని ఏడుస్తూ అన్నాను. "ఏమీ మారావే, ఎప్పటిలాగే ఉన్నావ్ కద" అని "ఇదొ పిచ్చి పిల్ల !! ఎప్పుడు ఎదో ఒకటి...." అంటు తనలొ తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపొయింది.
నేను ఎడుస్తూ అలోచించాను "అమ్మ ఏంటీ? నన్ను పిల్ల అంటుంది!! ఏప్పుడు అలా పిలవదు కదా. మరీ ఈ రోజు ఎందుకు అల పిలుస్తుంది" . ఇంతలో అక్క వచ్చి "ఏంటే, ఎమైనా ప్రాబ్లమా...నీకు నెల వచ్చిందా ఏమిటి? ప్యాడ్ కావాలా?" అని అడిగింది. నాకెం అర్దం కాక, "నెల ఏంటీ, ప్యాడ్ ఏంటీ...పో.." అని గట్టిగా అరిచాను. తరువతా నాకు డౌట్ వచ్చి మా ఫ్యామిలీ ఆల్బం చూసాను. ఆశ్చర్యంగా అందులో అన్ని ఫొటొలలొ నేను అక్క లాగ డ్రెస్‌లు వెసుకొని ఉన్నాను. అప్పుడు నాకు అర్దం అయ్యింది, రాత్రి ముక్కుపుడుక తీసినందుకు ఇలా అయ్యిందని!. వెంటనె ముక్కుపుడుక కొసం వెతకటం మొదలుపెట్టాను. నిన్న ఎక్కడ పెట్టనొ అక్కడ లెక పొవటంతొ అమ్మ దగ్గరికి వెళ్ళి "అమ్మ, అమ్మొరి ముక్కుపుడుక ఏది అని అడిగాను". అప్పుడు అమ్మ పెద్ద బాంబు పెల్చింది " ఏం ముక్కుపుడుకే? నీకెమైనా పిచ్చి పట్టిందా.... పద్మా, ఇది చూడవే ఎదొ ముక్కుపుడుక అంటోంది" అని అక్క ని పిలిచింది. అప్పుడే అక్కడికి వచ్చిన దివ్యతొ అక్క హాల్లొ కుర్చొని మట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. "అమ్మొరి గుడి వెళ్ళాం...కాని నీకు ముక్కు పుడుక ఎవరు ఇచ్చారు? ఆయిన నీకు ముక్కుపుడుక ఉంది కదా! ఇంకొటీ ఎందుకు?" అని నన్నే అడిగారు. అలా రెండు రోజలు నెను ముక్కుపుడుక గురించి అలోచించాను.

రెండు రోజుల తరువాత అక్క, దివ్య హాల్లొ కుర్చొని గోరింటాకు పెట్టుకుంటున్నారు. పోస్ట్‌మ్యాన్ వచ్చి నా హాల్ టికెట్ ఇచ్చాడు, అందులొ నా ఫొటొ రెండు జడలతొ ఉంది. నా జెండర్ కూడ ఫీమెల్ అని ఉంది. నేను అసలు అమ్మాయినా, ఎమైన కళ కన్నానా ...లెకపొతే అమ్మొరికి కోపం వచ్చి నాకు ఇలా శాపం ఇచ్చిందా.... అని అలొచిస్తు హాల్లొ కుర్చొనిపొయాను. అప్పుడు "అమ్మ! ఎవరే వచ్చింది" అని వెనుక నుంచి అరిచింది. పోస్ట్‌మ్యాన్ అమ్మ చెల్లి హాల్ టికెట్ తెచ్చాడు అని చెప్పింది. "ఈ సారి పాస్ కాకాపోతె నీకు అక్క కన్న ముందె పెళ్ళి చేస్తా..." అని అరిచింది. అక్క, దివ్య నాకెల్లి చూసి నవ్వారు.
"నన్ను అందరు అమ్మయిలాగె చుస్తున్నరూ....నాకే ఎక్కువ చదివి మతి ఎమైన పొయి ఉంటుంది." అని అలోచిస్తుంటే..."ఇల రావే, నీకు గోరింటాకు పెడ్తా.." అని పిలిచింది. ఇక నెను ఎమీ అలొచించకుండా వెళ్ళి "నాకు మంచి డీజెన్ వెయ్యి అక్క.." అని నా చెతులు చాపాను. "సరేనే... సరళ.." అని అంది అక్క. "నా పెరు సరళనా...అసలు నా పెరు ఎంటబ్బా" అని నెను అలొచనలొ పడితె అక్క గోరింటాకు పెట్టటం మొదలుపెట్టింది.
నాకు వేరే దారి లెదు.. అమ్మొరి ముక్కుపుడుక శాపం వల్ల మారిన ఈ జీవితాన్నీ జీవించటం తప్ప.
.....ముగింపు.....
I used http://lekhini.org/ for writing this.
ReplyDeletewrite somemore telugu stories.i like it
Deleteenglish plz
ReplyDeletethis story demands a telugu script.so added this story in telugu
ReplyDeleteplz write it in english i love ur stories ya plz
ReplyDeleteVery good story.
ReplyDeletehttp://aadangiabbayijada.blogspot.in/2016/06/1.html
Deletepls rite in english pls
ReplyDeleteit is super plz write new one
ReplyDeletehttp://aadangiabbayijada.blogspot.in/2016/06/1.html
Deleteawsome would love to ready many stories in telugu plz dont stop writng
ReplyDeleteplease continue write stories in telugu.. you are only who is writing telugu stories
ReplyDeletepls don't stop
http://aadangiabbayijada.blogspot.in/2016/06/1.html
Deleteపవని అక్క.. దయచెసి తెలుగు కథలు వ్రయీ...
ReplyDeletehttp://aadangiabbayijada.blogspot.in/2016/06/1.html
Deletepleaseeeeeeeeeeeeee write telugu stories
ReplyDeletehttp://aadangiabbayijada.blogspot.in/2016/06/1.html
DeleteLife turning punishment.
ReplyDelete