నా పేరు పావని. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కథ 6 సంవత్సరాలా క్రితం నాటిది, అప్పుడు నెను ఇంకా పవన్ గా బ్రతికె రోజులు.
మాది చాలా పెద్ద కుటుంబం, మా నాన్నకు ఇద్దరు భార్యలు, ఇద్దరికి కలిపి ఏడుగురు సంతానం. అందరం కలిసి ఒకె ఇంట్లొ ఉండెవాళ్ళం. ఏడుగురిలొ నా నంబరు ఇదు. నెను మా పెద్ద అన్నయ్య తప్ప ఇంట్లొ చదువుకున్న వారు ఎవరు లేరు. అందరు ఎధొ చిన్న చిన్న పనులు చెసుకునే వాళ్ళు. నాకు పనులు చెయటం ఇష్టం లెక బడికి వెళ్ళెవాడిని తప్ప నాకెం చదువు ఏక్కెధి కాదు. ఏలగోలగా, B.A. పూర్తి చెసాను.
మా పెద్ద అన్నయ్య తప్ప MA చెసి బెంగళూర్లొ ఊద్యొగం చెసుకుంటున్నాడు. హైదరాబాద్ లొ మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళకి ఒక మార్కెటింగ్ కంపెనిలొ కొంచెం పలుకుబడి ఉంది. నన్ను వెళ్ళి ఊద్యొగం కొసం వాళ్ళను కలవమని చెప్పాడు. నేను మరసటి రోజు హైదరాబాద్‌కి బయలుదేరాను. అన్నయ్య చెప్పిన అడ్రసు వెతుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక అంకుల్ తలుపు తీసి లొపలికి రమ్మని పిలిచారు. తన అబ్బాయి మా అన్నయ్య ఒకె కంపనీలొ పని చెస్తున్నారు. టిఫిన్ చెసిన తరువాత ఇద్దరం కలిసి స్కూటర్ పైనా మార్కెటింగ్ కంపెని వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఆ కంపెని ఓనరు, అంకుల్ చాలా మంచి స్నెహితులు అని అంకుల్ చెప్పారు. ఓనర్‌కి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్ళి చెసుకొని అమెరికాలొ ఉన్న బ్రాంచ్ చూసుకుంటున్నాడు. అమ్మాయి హైదరాబాద్ బ్రాంచ్ చూసుకుంటుంది. ఓనరు ఇద్దరు పిల్లలకి పని అప్పగించి తను రిటైర్మెంట్ తీసుకున్నారు, ఇలా అంకుల్ వాళ్ళా గురించి డ్రైవింగ్ చేస్తూ చెప్పుకుంటూ వాళ్ళా ఇంటికి తీసుకొని వెళ్ళారు.
నేను పల్లెటూరు నుంచి రావటంతొ అదొ ఇంద్రభవనం లాగా కనిపించింది. నేను అంకుల్ స్కూటర్ పార్క్ చేసి ఇంట్లొకి వెళ్ళాము. ఓక పెద్దాయన ముందు కుర్చొని పేపర్ చదువుకుంటున్నారు, అతనె ఓనర్ అనుకుంట అనుకున్నాను. ఇంతలొ తను మా వైపు చూసి అంకుల్ని గుర్తుపట్టి నవ్వుతూ పిలిచారు. ఇద్దరం వెళ్ళీ లొపల సోఫాలొ కూర్చున్నాం. "మీ అబ్బయా" అని నా వైపు చూస్తూ అంకుల్ ని అడిగారు. "కాదు! మా వాడి ఫ్రైండ్. మీ కంపనీలొ ఎధైన జాబ్ ఉంటె చూడు. BA చెసాడు, చాలా మంచి కుర్రాడు" అని నా గురించి చెప్పారు. "దానిదేముందిరా.. ఇప్పుడె చెప్తాను ఆగు" అని డ్రైవర్ని పిలిచి "ఈ అబ్బయిని కంపేనీకి తెసుకొని వెళ్ళి అమ్మాయి గారికి నేను జాబ్ కొసం పంపాను అని చెప్పు పో" అని నన్ను కూడ తనతొ వెల్లమని చెప్పారు.
వెంటనె థ్యాంక్స్ చెప్పి డ్రైవర్తొ కలిసి కంపెనికి వెళ్ళాను. డ్రైవర్ అమ్మాయిగారి దగ్గరికి తీసుకొని వెళ్ళి, "అమ్మ.. అయ్యగారు జాబ్ కొసం పంపారు" అని చెప్పి వెళ్ళిపొయాడు. "మేడం.. BA చెసాను, ఇవి నా సర్టిఫికెట్లు" అని నా ఫైల్ తన ముందు పెట్టాను. తను నన్ను పై నుంచి కింద వరకు చూసి, టేబుల్ పైనా ఉన్న బెల్ ను కొట్టింధి. ఒక అమ్మాయి "యస్ మెడం.." అంటూ లొపలికి వచ్చింది. "పద్మ! ఇతన్ని తెసుకొని వెళ్ళి మర్కెటింగ్ కాల్స్ నెర్పించి జాబ్ గురించి చెప్పు" అని చెప్పింధి. పద్మ నన్ను తీసుకొని వెల్లి నా సీట్ చూపించి నేను చెయాల్సిన పని, జీతం గురించి చెప్పింది. పది వెల జీతం అని విని నాకు చాలా ఆనందం వెసింధి. ఇక జాబ్ గురించి చెప్పాలంటే, కాల్స్ చెసీ కస్టమర్లను పట్టాలి. ఎలా కాల్స్ చేయాలొ పద్మ నెర్పించిది. వారానికి 20 కస్టమర్లను పట్టాలి, లెకపొతె జీతంలొ కటింగ్ ఉంటుంధి.
మరసటి రోజు నుంచి జాబ్ లొ కాల్స్ చెయటం మొదలు పెట్టాను, కాని జనాలందరు "నాట్ ఇంట్రెస్తెడ్" అని కాల్స్ కట్ చెస్తుంటే చాలా భాద వేసింధి. అప్పుడు పక్కనె కూర్చూన్న ప్రశాంత్ అనె కొలీగ్, "కష్టమర్స్ కి అమ్మాయల గొంతు అంటెనే ఇంట్రెస్ట్ ఉంటుంధి, అంధుకె ఈ జాబ్స్ లొ అమ్మాయలు ఎక్కువ ఉంటారు." అని నా వైపు తిరిగి చెప్పాడు. పక్కనె ఉన్న పద్మ వెంటనె, "నువ్వు ఏమైన తక్కువ తిన్నవా! అమ్మాయి గొంతుతో మట్లాడి మా కన్న ఎక్కువ కస్టమర్లను పట్తున్నావు కదా!" అని నవ్వుతూ అంది. పక్కనె ఉన్న ఇంకో అమ్మయి మా వైపు తిరిగి, "ప్రశాంత్.. గొంతు మార్చటం ఏలాగో పవన్ కి కూడా చెప్పు. పాపం తను కూడా కస్టమర్ కౌంట్ పెంచుకుంటాడు" అని అందరు నవ్వుకున్నారు. తరువాత ప్రశాంత్ నుంచి, గొంతు మార్చటం నెర్చుకొని కాల్స్ చెసాను. మొదట్లొ కొంతమందికి నెను అబ్బాయి అని తెలిసిపొయెది, తరువాత కొన్ని రోజులకి నాకు కూడ అమ్మాయిలాగ గొంతు మార్చి మట్లాడటం అలవాటు అయిపొయింది.
ఇలాగ ఒక నెల గడిచింది, జీతంతొ కావల్సిన వస్తువులు కొనుకున్నాను. కంపనికి దగ్గరలొ ఒక సింగిల్ రూం తీసుకొని ఉండెవాడిని. మా కంపనిలో మెడం మీద, ఓనర్ మీద చాల పూకార్లు ఉన్నాయి. ఓనర్ కి మెడంకి అస్సలు పడదని, మెడం లవర్ ని ఓనర్ చంపించాడని, మళ్ళీ ఏ అబ్బాయిలతొ మెడం ఏక్కువ మాట్లాడిన ఆ అబ్బాయిల పైనా ఓనర్ డెటెక్టివ్స్ పెట్టించి ఒక వెళ ఆ అబ్బాయి, మెడం మద్య ఎమైన ఉంటే తన మీద ఎవొ పోలీస్ కేసులు పెట్టించి జైలుకు పంపిస్తారని, కంపనీలొ కూడా చాలా మంది డెటెక్టివ్స్ ఉన్నారని చాలా పూకార్లు. అందుకే మెడం అందరు అబ్బాయిలను కనిపిస్తె కొరుక్కొని తినెలాగా చూస్తుంది. ఏ పూకార్లు విన్న తరువాత మెడంకి దూరంగా ఉండటం మంచిదని తెలుసుకున్నాను.
ఒక రోజు మా పెద్ద అన్నయ్య నుంచి ఫొన్ వచ్చింధి. "రెండొ అన్నయ్య, ఊర్లొ ఎదో బిసినెస్ పెట్టి జనాల 2 లక్షలు తీసుకొని పారిపొయాడు, ఇప్పుడు ఆ డబ్బు మనం ఇవ్వాలి, లెకపోతె ఊర్లొ వాళ్ళు ఊరొకొనెలాగ లెరు. నువ్వు లక్ష రూపాయలు మీ కంపనీలొ అడ్వాన్స్ గా అడుగు. రెండు రొజుల్లొ డబ్బు కావాలి" అని చెప్పి ఫొన్ పెట్టెసాడు. నేను వెంటనే, ఓనర్తొ మట్లడుదాం అనుకొని ప్రశాంత్ దగ్గరికి వెళ్ళగానె, కంపని ఓనర్ అమెరికాకి వెళ్ళాడని, మెడం ఓక్కతె ఉంది అని తెలిసింది. అంకుల్ కూడా డబ్బు విషయం లొ ఎమి చేయలెడు అని నాకు తెలుసూ. ఫ్రెండ్స్ ని అడిగిన ఎవరి దగ్గర డబ్బు లెవు అని చెప్పారు. చెసెదీ లెక మెడం దగ్గరికి వెళ్ళీ, విషయం అంతా చెప్పి లక్ష కావాలని అడిగాను. మెడం కింద నుంచి పైదాక చూసి, "లక్ష కావాలంటే నువ్వు ఒక పని చెయాలి, చెస్తావా?" అని అదొ రకంగా అడిగింది. నా మనుసులొ సందెహాలు ఉన్నా "ఏం పని చెయాలి మెడం" అని అడిగాను. "ఏమి లెదు, రేపు నువ్వు మళ్ళి ఇంటెర్వికి రావాలి." అని చెప్పింధి. నాకెం అర్ధం కాకా "ఎంధుకు మెడం!" అని అడిగాను. అప్పుడు మెడం కోపంగా లేచి, "నీకు డబ్బు కవలంటే రా లెకపొతె పో" అని అరిచింధి. నాకెం అర్ధం కాకా భయంతొ, "సరే మెడం వస్తాను" అని వెళ్ళటానికి వెనక్కు తిరిగాను. "నేను రేపు నీకొసం బట్టలు పంపుతా, రేపు వచ్చెటప్పుడు పంపినవన్ని వెసుకొని వస్తెనే డబ్బులు ఇస్తా. ఇక పో" అని కసురుకుంది. నేను ఇక ఇంటికి వచ్చి ఇంటెర్వికి రెడి చెసుకున్నాను.
మరసటి రోజు, ఉదయాన్నె 8 గంటలకు, ఒకరు వచ్చి ఒక పెద్ద పార్సల్ ఇచ్చారు. మెడం బట్టలు పంపినట్టు ఉన్నారు అని తెరిచి చూసాను. అందులొ ఒక అనార్కలి డ్రస్సు, అమ్మాయిల హై హీల్స్ ఇంకా అన్ని అమ్మాయిలా వస్తువులు ఉన్నాయి. బహుశ వ్రొన్ పార్సల్ ఎమొ అని అనుకొనె లోపు, ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. వెళ్ళి తలుపు తీసి చూస్తె, పద్మ లొపలికి వచ్చి వెంటనె తలుపు మొసెసింధి. " ఏంటి! ఏమైన ప్రాబ్లమా!" అని అడిగాను. "మెడం ఏదొ పార్సల్ పంపించారట! ఏధి చూపించు" అని కంగారుగా అడిగింది. "అవును, కాని తప్పు పార్సిల్ వచ్చింది" అని చూపించాను. "ఇదెంటీ!! అమ్మాయిల వస్తువులు ఉన్నాయి" అని అందులొ దేనిగురించో వెతుకుతు అంది. పద్మకి అందులొ ఒక ఊత్తరం దొరికింధి, అది చదువుతు, "పవన్.. ఇది తప్పు పార్సిల్ కాదు, నువ్వు ఈ బట్టలు వెసుకొని వెళ్ళాలి. దాని కొసం నన్ను మెడం ఇక్కడికి పంపింధి." అని చెప్పింధి. నాకేం చెయాలొ అర్ధం కాలేదు, మెడం చెప్పినట్టు చెయకపొతె లక్ష రూపాయలు రావు, ఊర్లొ వాళ్ళు మావాళ్ళాని చంపేస్తారు. ఒక రోజు కొసమే కద అని, "పద్మ.. నెను రెడి. నాకు వేరే దారి లెదు" అని తల దించుకొని చెప్పాను. "సరే మరి! తొందరగ కాని, 10 గంటలకల్ల కంపెనికి వెళ్ళాలి" అని పార్సిల్లొ ఎమున్నాయో చూస్తు చెప్పింధి.
"ముందు వెళ్ళి స్నానం చెసి రా, ఇధిగొ ఈ వీట్ రాసుకొని, ని వంటి మీద ఉన్న మొత్తం వెంట్రుకలు తెసెసూకొని, తరువాత స్నానం చెయ్యి" అని వీట్ ఇస్తు చెప్పింధి. "వెంట్రుకలు ఎవరు చూస్తారులె!! ఉండని" అని అన్నాను. " కాదు! అలా అని మెడం ఈ ఉత్తరంలొ రాసారు, రాసినట్టు చెయకపోతె డబ్బులు రావు అని ఉంది" అని వీట్ నా చెతిలొ పెట్టి బాత్రూం వైపు తొసింది. వీట్ పైన ఉన్నట్టు పూసుకొని ఉన్న వెంట్రుకలు తెసెసుకొని స్నానం చెసి టవల్ కట్టుకొని బయటకు వచ్చాను. రాగానె, "ఇధిగొ ఈ బ్రా-ప్యాంటి వెసుకొని ఏ డ్రస్సు వెసుకొని రా" అంటు పింక్ అనార్కలి డ్రస్సు, మ్యాచింగ్ బ్రా-ప్యాంటి ఇచ్చింధి. అవి తీసుకొని ఒక పక్కకు వెళ్లాను, ప్యాంటి తీసుకొని వెసుకున్నాను, అది చాల స్మూత్‌గా సెట్ అయ్యింధి. తరువాత బ్రా వెసుకుందాం అని ఎంత చూసిన అర్ధం కాలేదు, టైం ఎక్కువ లేదు కాబట్టి పద్మ ని పిలిచి బ్రా హూక్స్ పెట్టమని అడిగాను. పద్మ సైలెంట్‌గా వచ్చి హుక్స్ పెట్టి, "ఇధిగొ..ఇవి లొపల పెట్టుకొని రా.." అని చెతిలొ ఎవొ రబ్బరు ముక్కలాంటివి పెట్టింది. అవి బ్రా లొపల పెత్తగానే, నాకు వక్షొజాలు రియల్‌గా ఉన్నట్టూ అనిపించింది. పక్కనె ఉన్న అద్దంలొ, నన్ను నెను చూసుకుంటె, అచ్చం అమ్మాయిలాగె కనిపించాను. నా బాడి సన్నగ ఉండటం, నా ఏత్తు కూడ 5'6", కాబట్టీ ఎవరికి సంధెహం కూడా రాధ్లె అనుకున్నాను. "ఓ అందగత్తె! అద్దంలొ చూసుకున్నది చాలు. తొందరగా డ్రస్సు వెసుకొని రా" అని అరిచింది. నేను సిగ్గుతొ, పక్కకు జరిగి వెంటనె డ్రస్సు వెసుకొని పద్మ ముంధుకు వచ్చను. డ్రస్సు కరెక్ట్‌గా నాకు సరిపొయింధి. మేడం కింద నుంచి పైకి చూస్తూ కొలతలు కూడ బాగానె తెసుకుంధి అనుకున్నాను. "ఈ డ్రస్సు నీకూ సరిగ్గా సరిపొయింధి,రా నువ్వు అమ్మాయిగా కనిపించటానికి ఇంకా చాలా చేయాలి" అంటూ పద్మ నా చెయ్యి పట్టి లాగింధి. నన్ను స్టూల్ మీద కూర్చొపెట్టి, పార్సిల్ లొ ఎమున్నాయొ చూడటం మొదలెట్టింధి. ముంధుగా అంధులొ 2 డజన్ల గాజులు దొరికాయి, అవి నాకు ఇచ్చి "ఇవి వెసుకొ, నెను ఇంకా ఇందులొ ఎమున్నాయో చూస్తాను" అని పద్మ ఇంకా పార్సిల్ లొ అన్ని తీసి బయట పెడ్తు చెప్పింది. మెడం నాతొ ఇలా ఎందుకు చెయిస్తొందో అని అలొచిస్తు ఉండిపొయాను. ఇంతలొ పద్మ నా వైపు తిరిగి, "చెయి చాపు గొళ్ళ పెయింటు పెట్టాలి, ఎంటీ ఇంకా గాజులు వేసుకొలేదు! సిగ్గా! మేడం ని నువ్వు ఎదురించలెవు, ఇక కానీ.." అని నా చెతిలొ ఉన్న గాజులు నాకు వెయటం మొదలెట్టింధి. రెండు చేతుల్లొ పింకు గాజులు వెసీ, పింకు కలర్ నెయిల్ పాలిష్ వేసింది. తరువాత కాళ్ళకి పట్టిలు పెట్టీ కాళ్ళ గొళ్ళకూ కూడా పింకు పాలిష్ వెసింది. 4 ఇంచ్ హీల్స్ నా ముందు పెట్టి "వెసుకొని చూడూ, టిమె లేదు ఇంకా మేకప్ కూడా చెయాలి" అంది. హీల్స్ వెసుకొని నిల్చున్నప్పుడు కాలు తడపడి పద్మ ని పట్టుకున్నాను. అప్పుడు గాజుల శబ్ధంతొ మొధటిసారి అడతనం లొ ఉన్న అనుభూతి తెలిసింది. "జాగ్రత్త! హీల్స్ లొ నడవటం అలువాటు చెసుకో..ఇప్పుదు కూర్చొ మేకప్ చెయాలి" అంటూ నా పైనా విగ్ పెడ్తూ కొర్చొపెట్టింధి.
కామెంట్స్ రాయండి... లెకపొతే ఎవరైనా చదువుతున్నారా లేదా నాకు తెలియదు కదా...
ReplyDeleteతెలుగులొ రాయాటానికి చాలా టైం పడుతుంది...
katha chala bagundi.....tvaraga next part post cheyiii
ReplyDeletemale/28/vizag/cirishareddy@gmail.com
ReplyDeletehey continue che. eppudu next part post chesthava
ReplyDeletesarala ur num...
Deletebagundi nee story full story pampinchu
ReplyDeletehey continue che. eppudu next part post chesthava
ReplyDeleteNice dear
ReplyDeleteNice dear
ReplyDeleteFine
ReplyDeleteచాల బగుంది.తరువత కథ meaiచేయండి.
ReplyDeleteబాగుంది తరవాతి భాగం రాయండి
ReplyDelete